Header Banner

ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలు రాసే అభ్యర్థులకు అలర్ట్‌..! ఈ తప్పులు చేశారో పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ!

  Wed Apr 30, 2025 09:21        Employment

భారతీయ రైల్వేశాఖ ఆధ్వర్యంలో నియామకాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ).. వివిధ పోస్టుల నియామాకాలను వరుస పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తదనుగుణంగా ఆర్‌ఆర్‌బీ పరీక్షలను ఇబ్బంది లేకుండా, సజావుగా నిర్వహించడానికి అభ్యర్ధులకు కొన్ని ముఖ్య సూచనలను జారీ చేసింది. ఈ సూచనలను పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాలని తెలుపుతూ ప్రకటన జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని సూచించింది. అంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, మొబైల్ ఫోన్లు, పేజర్, గడియారాలు, ఇయర్‌ఫోన్, బ్లూటూత్ ఆధారిత పరికరాలతోపాటు మైక్రోఫోన్, హెల్త్ బ్యాండ్‌లు, కాలిక్యులేటర్లు, పుస్తకం, పెన్, పేపర్, పెన్సిల్, ఎరేజర్, పౌచ్, స్కేల్, రైటింగ్-ప్యాడ్, బెల్టులు, హ్యాండ్‌బ్యాగ్, క్యాప్, పర్స్ కెమెరా, వాటర్ బాటిల్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు వంటివి పరీక్షా కేంద్రంలోకి తీసుకురావద్దని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తన ప్రకటనలో పేర్కొంది.

పరీక్షా కేంద్రం లోపలికి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఈ-కాల్ లెటర్ మాత్రమే అనుమతిస్తామని, పరీక్షా కేంద్రం లోపలికి అభ్యర్థులు ఎటువంటి పెన్ను, పెన్సిల్ వంటివి తీసుకెళ్లకూడదని ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. పరీక్ష సమయంలో అభ్యర్థులకు సిబ్బంది పెన్నులు అందిస్తారని తెలిపింది. బయోమెట్రిక్స్ నమోదుకు ఆటంకం కలుగకుండా అభ్యర్థులు తమ చేతులు, కాళ్లపై గోరింటాకు లేదా హెన్నా పెట్టుకోవద్దని సూచించింది. తనిఖీ సమయంలో మంగళసూత్రంతో సహా అభ్యర్థులు లోహపు దుస్తులు, మతపరమైన చిహ్నాలు, గాజులు, ఆభరణాలు, బ్రాస్‌లెట్‌లను ధరించి ఉన్నట్లు గుర్తిస్తే.. వారి కాల్ లెటర్‌లో ఆ వస్తువులకు సంబందించి తగిన ఆమోదం ఉంటేనే పరీక్షా హాలులోకి అనుమతి ఉంటుంది. లేనిపక్షంలో అట్టి వస్తువులు కలిగి ఉన్నవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది.


ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RRBAlert #RailwayExam2025 #RRBGuidelines #NoEntry #ExamDayRules #RRBCandidates